Kalendar MAYA

http://3.***************/_7Mp8-Ovv06s/ShKW5XLtkoI/AAAAAAAAAec/yynSbmh3-kw/s400/mayan.jpg
2012 సృష్టి అంతండూమ్స్ డే, సృష్టి అంతం గురించి మనం అప్పుడప్పుడు వింటూంటాం. ఈ ప్రస్తావన మనకు క్రిష్టియన్ల దగ్గర ఎక్కువగా వినపడుతుంది. ప్రతి వెయ్యి సంవత్సరాలకు వాళ్ళు ఈ పుకారుని ఉదృతం చేయడం, తమ మతాన్ని నమ్మినవారే సృష్టి అంతం రోజు దేవుని చే రక్షించబడతారాని వారు ప్రచారం చేయడం చాలా కామన్. కాని వాళ్లు 1000 సంవత్సరంలో ఇలా జరుగుతుందని ప్రచారంచేసారు. అలా జరగలేదు. మళ్ళీ
2000 సంవత్సరంలో ఇలాంటి ఉపద్రవం జరుగుతుందని ప్రచారం చేశారు.
కానీ 2012లో సృష్టి నిజంగానే అంతం అవుతుందని ఈమద్య TV9 ఒక డాక్యుమెంటరీని ప్రచారం చేసింది. మొదట్లో ఇదీ అలాంటిదే అనుకున్నా. కానీ దానిలో చాలా విషయాలు 2012 సృష్టి అంతాన్ని దృవపరుస్తున్నాయి.
విచిత్రంగా చాలా ఆధారాలు ఒకదానితో ఒకటి సరిపోలుతూ అన్నీ 2012 సృష్టి అంతాన్ని బలపరుస్తున్నాయి. మయన్ కల్చర్, నోస్ర్టడామస్, ఈజిప్టు ఫిరమిడ్ లోని అంకెలు అన్నీ అదే విషయాన్ని చెప్తున్నాయి.దాదాపు వెయ్యి సంవత్లరాల క్రితం అంతరించిన మయ(న్) కల్చర్ కాలెండర్ 21-12-2021 తో అంతం అవుతుంది.

*మరో విషయం ఏమిటంటే భూమి తన ధృవాల్ని మార్చుకోబోతుందట. ఇది విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.
*ఇంకో విషయం ఏంటంటే భూమికి అతి దగ్గరలోని ఒక నక్షత్రం పేలడానికి సిద్దంగా ఉంది. దీనివల్ల రెండు అనర్దాలు ఒకటి భూమిపై సూర్య రశ్మి పడకుండా ఒకపొర అడ్డుకుంటుంది(ఇలాంటి ఏరోసాల్ పొరవల్లే డైనోసార్లు అంతం అయ్యాయి) మరోటి అతినీలలోహిత కిరణాలు భూమిని చేరి రేడియేషన్ వల్ల ప్రాణికోటికి ప్రమాదం.
అన్ని విషయాలు కలసి 2012 సృష్టి అంతాన్ని నిజమా అనిపిస్తున్నాయి.


 

Back
Top